{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-tied-to-pillar-for-10-days-dies-mahilanu-stambhaaniki-katt","title_te":"woman tied to pillar for 10 days, Dies | మహిళను స్తంభానికి కట్టేసి.. మూఢనమ్మకం పేరుతో చికిత్స, ఆమె మృతి","section":"తాజా","status_line":"woman tied to pillar for 10 days, Dies | మహిళను స్తంభానికి కట్టేసి.. మూఢనమ్మకం పేరుతో చికిత్స, ఆమె మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55379","date":"2026-08-05T12:00:12.000Z","title_te":"woman tied to pillar for 10 days, Dies | మహిళను స్తంభానికి కట్టేసి.. మూఢనమ్మకం పేరుతో చికిత్స, ఆమె మృతి","body_te":"woman tied to pillar for 10 days, Dies | మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను పది రోజుల పాటు స్తంభానికి కట్టేశారు. దేవుడి ప్రతినిధిగా చెప్పుకునే ఒక స్వామి ద్వారా మూఢనమ్మకం పేరుతో చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె మరణించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/woman-dies-after-being-tied-to-pillar-for-10-days-during-faith-healing-ritual-in-uttar-pradesh-2474286"}]}]}