{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"woman-tries-to-kill-husband-bhartaku-mattumamdu-ichchi-byaat-to","title_te":"Woman Tries to Kill Husband | భర్తకు మత్తుమందు ఇచ్చి బ్యాట్‌తో కొట్టి పాతిపెట్టేందుకు యత్నించిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Woman Tries to Kill Husband | భర్తకు మత్తుమందు ఇచ్చి బ్యాట్‌తో కొట్టి పాతిపెట్టేందుకు యత్నించిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68627","date":"2026-08-13T10:52:43.000Z","title_te":"Woman Tries to Kill Husband | భర్తకు మత్తుమందు ఇచ్చి బ్యాట్‌తో కొట్టి పాతిపెట్టేందుకు యత్నించిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?","body_te":"Woman Tries to Kill Husband | ఒక మహిళ తన భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది. అతడికి మత్తు మందు ఇచ్చి బ్యాట్‌తో కొట్టింది. ఇంట్లోనే గోతి లాంటి నిర్మాణంలో పాతిపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే కూలీలకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/woman-drugs-husband-beats-him-with-a-bat-tries-to-bury-him-in-maharashtras-baramati-this-is-how-he-survives-2482306"}]}]}