{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"women-kamdaktar-kottaadani-kanneeru-pettukunna-mahila-veediyo","title_te":"Women | కండక్టర్ కొట్టాడని కన్నీరు పెట్టుకున్న మహిళ.. వీడియో","section":"తాజా","status_line":"Women | కండక్టర్ కొట్టాడని కన్నీరు పెట్టుకున్న మహిళ.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T08:50:39.525Z"},"facts":[],"events":[{"id":"event-84684","date":"2026-08-23T07:00:31.000Z","title_te":"Women | కండక్టర్ కొట్టాడని కన్నీరు పెట్టుకున్న మహిళ.. వీడియో","body_te":"Women | శంషాబాద్‌లో బస్ ఎక్కి మదన్‌పల్లి తండా వద్ద దిగాలని టికెట్ తీసుకున్నా.. మదనపల్లి వస్తుందని ముందట వచ్చి నిలబడ్డా. బస్సు ఆపమంటే ఆపకుండా స్పీడ్‌గా తీసుకొచ్చి కొత్తూరు దగ్గర ఆపాడని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/women-cries-due-to-conductor-attacking-on-her-in-shamshabad-limits-2491971"}]}]}