{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"world-best-street-food-prapamcham-mechchina-bhaarateeya-street-p","title_te":"World Best Street Food: ప్రపంచం మెచ్చిన భారతీయ స్ట్రీట్ ఫుడ్.. ఈ నగరాల్లో ఏం తినాలో తెలుసా?","section":"తాజా","status_line":"World Best Street Food: ప్రపంచం మెచ్చిన భారతీయ స్ట్రీట్ ఫుడ్.. ఈ నగరాల్లో ఏం తినాలో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53553","date":"2026-08-04T11:15:08.000Z","title_te":"World Best Street Food: ప్రపంచం మెచ్చిన భారతీయ స్ట్రీట్ ఫుడ్.. ఈ నగరాల్లో ఏం తినాలో తెలుసా?","body_te":"భారతీయ స్ట్రీట్ ఫుడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తక్కువ ధరలో అద్భుతమైన రుచులను అందించే భారతీయ వీధి ఆహారానికి విదేశీయులు సైతం ఫిదా అవుతుంటారు. తాజాగా ప్రపంచంలోని ఉత్తమ స్ట్రీట్ ఫుడ్ నగరాల జాబితాలో భారత్‌కు చెందిన మూడు ప్రముఖ నగరాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఆ ఫేమస్ రుచులేంటో చూసేద్దామా మరి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/world-best-street-food-cities-in-telugu-1880691.html"}]}]}