{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yaaktiv-green-prodakts-padihenu-kotta-phraamchaijeela-erpaatu-di","title_te":"యాక్టివ్ గ్రీన్ ప్రోడక్ట్స్ పదిహేను కొత్త ఫ్రాంచైజీల ఏర్పాటు దిశగా కసరత్తు…","section":"తాజా","status_line":"యాక్టివ్ గ్రీన్ ప్రోడక్ట్స్ పదిహేను కొత్త ఫ్రాంచైజీల ఏర్పాటు దిశగా కసరత్తు…","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T05:27:33.366Z"},"facts":[],"events":[{"id":"event-77887","date":"2026-08-19T05:26:18.000Z","title_te":"యాక్టివ్ గ్రీన్ ప్రోడక్ట్స్ పదిహేను కొత్త ఫ్రాంచైజీల ఏర్పాటు దిశగా కసరత్తు…","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్: ప్రీమియం కిటికీలు, ఫసాడ్‌లు, రైలింగ్‌లు, ఆటోమేషన్, స్మార్ట్-బిల్డింగ్ పరిష్కారాలను అందించడంతో పాటుగా హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న సంస్థ, యాక్టివ్.ఇన్ గా ప్రసిద్ధి చెందిన యాక్టివ్ గ్రీన్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాబోయే 12-18 నెలల్లో 15 కొత్త ఫ్రాంచైజీ అవుట్‌లెట్లతో దక్షిణ భారతదేశంతో పాటుగా భువనేశ్వర్ లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, భువనేశ్వర్‌లలో తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. దీని ద్వారా కీలకమైన నివాస, వాణిజ్య, మౌలిక సదుపాయాల మార్కెట్లలో యాక్టివ్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/vehicle-falls-into-valley-three-deadactive-green-products-working-towards-establishing-fifteen-new-franchises/"}]}]}