{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yaap-re-idem-pareshaan","title_te":"‘యాప్‌ రే’.. ఇదేం పరేషాన్!","section":"తాజా","status_line":"‘యాప్‌ రే’.. ఇదేం పరేషాన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T01:27:14.327Z"},"facts":[],"events":[{"id":"event-61137","date":"2026-08-09T00:34:39.000Z","title_te":"‘యాప్‌ రే’.. ఇదేం పరేషాన్!","body_te":"రసాయన ఎరువుల కొనుగోళ్లు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. రైతులకు మరిన్ని ‘యాప్‌'సోపాలు ఎదురుకానున్నాయి. ఇప్పటికే యూరియా కావాలంటే ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే వ్యవస్థ రావడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/new-app-for-fertilizer-purchases-2478093"}]}]}