{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yaap-stor-numchi-teligraam-tolagimpu-asalem-jarigimdi","title_te":"యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు..అసలేం జరిగింది?","section":"తాజా","status_line":"యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు..అసలేం జరిగింది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T05:29:42.454Z"},"facts":[],"events":[{"id":"event-52991","date":"2026-08-04T04:59:21.000Z","title_te":"యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు..అసలేం జరిగింది?","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్‌ను కొన్ని దేశాల్లో తాత్కాలికంగా తొలగించింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ఉన్నట్టు గుర్తించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తెలిపింది. అయితే, టెలిగ్రామ్ వెంటనే స్పందించి ఆ కంటెంట్‌ను తొలగించడంతో యాప్‌ను తిరిగి పునరుద్ధరించింది. సోమవారం పలు దేశాల్లోని ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు యాప్ స్టోర్లో టెలిగ్రామ్ కోసం వెతకగా […] The post యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు..అసలేం జరిగింది? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/telegram-removed-from-the-app-store-what-really-happened/"}]}]}