{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yaapil-vaach-lo-7-adbhuta-hiden-pheecharlu-tek-priyulu-telusukov","title_te":"యాపిల్ వాచ్‌లో 7 అద్భుత హిడెన్ ఫీచర్లు: టెక్ ప్రియులు తెలుసుకోవాల్సిన రహస్యాలు","section":"తాజా","status_line":"యాపిల్ వాచ్‌లో 7 అద్భుత హిడెన్ ఫీచర్లు: టెక్ ప్రియులు తెలుసుకోవాల్సిన రహస్యాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T01:32:25.493Z"},"facts":[],"events":[{"id":"event-52656","date":"2026-08-04T00:40:06.000Z","title_te":"యాపిల్ వాచ్‌లో 7 అద్భుత హిడెన్ ఫీచర్లు: టెక్ ప్రియులు తెలుసుకోవాల్సిన రహస్యాలు","body_te":"Apple Watch.. యాపిల్ వాచ్ కేవలం ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసమే కాకుండా ఎన్నో అధునాతన రహస్య ఫీచర్లతో నిండి ఉంది. సాధారణ యూజర్లు గమనించని ఈ అద్భుతమైన టూల్స్ మన దైనందిన జీవితంలో ఎంతగానో సహాయపడతాయి. టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకునే ఆ అరుదైన హిడెన్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/seven-lesser-known-apple-watch-features-that-go-beyond-fitness-tracking-and-notifications-1878904.html"}]}]}