{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yaapil-yoojarla-kosam-adire-pheechar-sarikotta-siri-dijain-nu-ya","title_te":"యాపిల్ యూజర్ల కోసం అదిరే ఫీచర్: సరికొత్త సిరి డిజైన్‌ను యాక్టివేట్ చేయడం ఎలా","section":"తాజా","status_line":"యాపిల్ యూజర్ల కోసం అదిరే ఫీచర్: సరికొత్త సిరి డిజైన్‌ను యాక్టివేట్ చేయడం ఎలా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T02:19:58.579Z"},"facts":[],"events":[{"id":"event-40962","date":"2026-07-28T02:10:14.000Z","title_te":"యాపిల్ యూజర్ల కోసం అదిరే ఫీచర్: సరికొత్త సిరి డిజైన్‌ను యాక్టివేట్ చేయడం ఎలా","body_te":"ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన యూజర్ల కోసం 'యాపిల్ ఇంటెలిజెన్స్' ఫీచర్లలో భాగంగా సరికొత్త సిరి డిజైన్‌ను పరిచయం చేసింది. పాత ఫుల్-స్క్రీన్ ఇంటర్‌ఫేస్ స్థానంలో స్క్రీన్ అంచులలో వెలిగే మెరుపులతో కూడిన సింపుల్ ఏఐ పాప్‌ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఆకర్షణీయంగా ఉన్న ఈ నయా ఫీచర్‌ను మీ డివైజ్‌లో ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/how-to-activate-the-new-apple-intelligence-siri-design-on-your-device-step-by-step-guide-1875108.html"}]}]}