{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yaapils-lod-to-veltunna-deeseeem-boltaa-nimishaallo-mottam-pamdl","title_te":"యాపిల్స్‌ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా.. నిమిషాల్లో మొత్తం పండ్ల లూటీ","section":"తాజా","status_line":"యాపిల్స్‌ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా.. నిమిషాల్లో మొత్తం పండ్ల లూటీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45882","date":"2026-07-30T19:51:08.000Z","title_te":"యాపిల్స్‌ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా.. నిమిషాల్లో మొత్తం పండ్ల లూటీ","body_te":"యాపిల్‌ పండ్లతో వెళ్తున్న డీసీఎం వాహనం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడగా, నిమిషాల్లో జనం పండ్లను లూటీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/road-side-people-looted-apples-from-overturned-dcm-in-thorrur-2468327"}]}]}