{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yaaps-ap-det-emduku-cheyaali-meeru-cheste-ee-tappulato-mee-phon","title_te":"యాప్స్‌ అప్‌డేట్ ఎందుకు చేయాలి..? మీరు చేస్తే ఈ తప్పులతో మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి..","section":"తాజా","status_line":"యాప్స్‌ అప్‌డేట్ ఎందుకు చేయాలి..? మీరు చేస్తే ఈ తప్పులతో మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86112","date":"2026-08-24T08:12:24.000Z","title_te":"యాప్స్‌ అప్‌డేట్ ఎందుకు చేయాలి..? మీరు చేస్తే ఈ తప్పులతో మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి..","body_te":"మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా? యాప్స్ సడన్‌గా క్లోజ్ అయిపోతున్నాయా? దీనికి కారణం మీ ఫోన్‌లో పేరుకుపోయిన పాత వెర్షన్ యాప్‌లే కావచ్చు. ఫోన్ స్పీడ్‌గా పనిచేయాలన్నా, హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలన్నా యాప్ అప్‌డేట్స్ ఎందుకు అత్యవసరమో ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవే.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/what-happens-if-you-do-not-update-apps-the-hidden-cyber-threats-you-need-to-know-1895375.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxNTnY4RjFQM1hEckNhdFhWc01iUlNseGxEVndoWmYzcTNaa2FkX0s2WndJWVBGLTVWR182V205OVRrcnYyNFVPNEdBS1BnS3llOHVLd1lKQ3lleFMzV3g5YUxtRFdFTDlPX1pHWTEtQUpDemJEMENad25YWml3VzVNbkpDLTZmYXNXVUFTVW80OVJ0bHZ3cmFKVnRmY2ZEZkZ6bnB1bU94YVBWZndfNjBPb0tjT2k3SWJzZGNCNF8xRzlGX2JYbjVVTGtB0gHKAUFVX3lxTE1OdjhGMVAzWERyQ2F0WFZzTWJSU2x4bERWd2haZjNxM1prYWRfSzZad0lZUEYtNVZHXzZXbTk5VGtydjI0VU80R0FLUGdLeWU4dUt3WUpDeWV4UzNXeDlhTG1EV0VMOU9fWkdZMS1BSkN6YkQwQ1p3blhaaXdXNU1uSkMtNmZhc1dVQVNVbzQ5UnRsdndyYUpWdGZjZkRmRnpucHVtT3hhUFZmd182ME9vS2NPaTdJYnNkY0I0XzFHOUZfYlhuNVVMa0E?oc=5"}]}]}