{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yadadri-bhongir-hejelo-kampeneelo-vishaadam-vishayavaayuvulu-pee","title_te":"Yadadri Bhongir | హెజెలో కంపెనీలో విషాదం.. విషయవాయువులు పీల్చి కార్మికుడు మృతి","section":"తాజా","status_line":"Yadadri Bhongir | హెజెలో కంపెనీలో విషాదం.. విషయవాయువులు పీల్చి కార్మికుడు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T04:52:09.029Z"},"facts":[],"events":[{"id":"event-22436","date":"2026-07-17T04:33:22.000Z","title_te":"Yadadri Bhongir | హెజెలో కంపెనీలో విషాదం.. విషయవాయువులు పీల్చి కార్మికుడు మృతి","body_te":"Yadadri Bhongir | భూదాన్ పోచంపల్లి, జూలై 17: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం పరిధిలోని హేజేలో ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్లను శుభ్రం చేస్తుండగా.. అందులో నుంచి వెలువడిన రసాయన విషవాయువులను పీల్చి కార్మికుడు మృతిచెందాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/yadadri/worker-dies-after-inhaling-toxic-gas-at-hazelo-company-in-yadadri-bhongir-2453871"}]}]}