{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yamahaa-eroks-eevee-skootar","title_te":"యమహా ఏరోక్స్‌ ఈవీ స్కూటర్‌","section":"తాజా","status_line":"యమహా ఏరోక్స్‌ ఈవీ స్కూటర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T01:14:33.244Z"},"facts":[],"events":[{"id":"event-7693","date":"2026-07-09T00:55:15.000Z","title_te":"యమహా ఏరోక్స్‌ ఈవీ స్కూటర్‌","body_te":"దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను పరిచయం చేసింది యమహా మోటర్స్‌. ఏరోక్స్‌ ఎలక్ట్రిక్‌ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్‌ రూ.1.67 లక్షల నుంచి రూ.2.82 లక్షల లోపు లభించనున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/yamaha-aerox-ev-scooter-2445465"}]}]}