{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yamahaa-sports-baik-r2-bukimgs-staart-poorti-vivaraalu-teliste-m","title_te":"యమహా స్పోర్ట్స్‌ బైక్‌ R2 బుకింగ్స్‌ స్టార్ట్! పూర్తి వివరాలు తెలిస్తే మీరూ బుక్ చేసేస్తారు","section":"తాజా","status_line":"యమహా స్పోర్ట్స్‌ బైక్‌ R2 బుకింగ్స్‌ స్టార్ట్! పూర్తి వివరాలు తెలిస్తే మీరూ బుక్ చేసేస్తారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T17:19:17.058Z"},"facts":[],"events":[{"id":"event-70876","date":"2026-08-14T16:00:13.000Z","title_te":"యమహా స్పోర్ట్స్‌ బైక్‌ R2 బుకింగ్స్‌ స్టార్ట్! పూర్తి వివరాలు తెలిస్తే మీరూ బుక్ చేసేస్తారు","body_te":"Yamaha R2..ప్రముఖ టూవీలర్ సంస్థ యమహా కొత్త స్పోర్ట్స్ బైక్ R2 కోసం ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. కేవలం రూ. 10,000 చెల్లించి ఈ బైక్‌ను ముందుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆగస్టు 27న అధికారికంగా విడుదల కానున్న ఈ బైక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యమహా లైనప్‌లో ఇది R15కి పైస్థానంలో ఉండనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/yamaha-r2-pre-bookings-open-launching-on-august-27-in-india-1887535.html"}]}]}