{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yamg-imdiyaa-in-stityoots-aaph-eks-lens-lo-6va-taragati-pravesaa","title_te":"యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో 6వ తరగతి ప్రవేశాలు","section":"విద్య & ఉద్యోగాలు","status_line":"విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లు.. తల్లిదండ్రులకు శుభవార్త!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[{"id":"fact-27972","text_te":"పరీక్ష సజావుగా జరిగినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు","status":"attributed","as_of":"2026-07-12T20:44:50.970Z"},{"id":"fact-27971","text_te":"యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో 6వ తరగతి ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్ష ఆదివారం నిర్వహించారు","status":"attributed","as_of":"2026-07-12T20:44:50.970Z"}],"events":[{"id":"event-89245","date":"2026-08-26T05:10:52.524Z","title_te":"విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లు.. తల్లిదండ్రులకు శుభవార్త!","body_te":"Young India Institutes of Excellence:Telangana government converts 29 model schools into Young India Institutes of Excellence (YIIOE) for JEE, NEET, EAMCET and CLAT coaching. CM Revanth Reddy approves the move to boost quality education for meritorious students.తెలంగాణ ప్రభుత్వం 29 మోడల్ స్కూళ్లను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా మారుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/telangana/young-india-institutes-of-excellence-telangana-govt-converts-29-model-schools-into-young-india-ioe-503343.html"}]},{"id":"event-14731","date":"2026-07-12T20:28:46.000Z","title_te":"కేజీబీవీ ఎక్స్‌లెన్స్ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణ","body_te":"రాష్ట్రంలోని యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్ష ఆదివారం సజావుగా జరిగినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/entrance-test-for-admissions-into-kgbv-excellence-schools-2449404"}]}]}