{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yamuna-river-ga-ta-225-ella-lo-dhilleelo-89-saatam-ta-ggina-ya-m","title_te":"Yamuna River: గ‌త 225 ఏళ్ల‌లో.. ఢిల్లీలో 89 శాతం త‌గ్గిన య‌మునా న‌ది ప్ర‌వాహం","section":"తాజా","status_line":"Yamuna River: గ‌త 225 ఏళ్ల‌లో.. ఢిల్లీలో 89 శాతం త‌గ్గిన య‌మునా న‌ది ప్ర‌వాహం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T07:36:21.069Z"},"facts":[],"events":[{"id":"event-20971","date":"2026-07-16T07:28:56.000Z","title_te":"Yamuna River: గ‌త 225 ఏళ్ల‌లో.. ఢిల్లీలో 89 శాతం త‌గ్గిన య‌మునా న‌ది ప్ర‌వాహం","body_te":"Yamuna River: గ‌డిచిన రెండు శ‌తాబ్దాల్లో ఢిల్లీ వ‌ద్ద య‌మునా న‌ది ప్ర‌వాహం, వెడ‌ల్పు త‌గ్గిన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఒక‌వైపు ఢిల్లీ న‌గ‌రం విస్త‌రిస్తుండ‌గా, య‌మునా న‌ది మాత్రం ఆ సిటీ స‌మీపంలో క్షీణిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. న‌ది వెడ‌ల్పు 68 శాతం త‌గ్గ‌గా, ప్ర‌వాహం 89 శాతం త‌గ్గిన‌ట్లు రిపోర్టులో తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/in-the-last-225-years-yamuna-river-at-while-delhi-kept-shrinking-lost-68-width-89-flow-2452988"}]}]}