{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yasasvi-jaisvaal-myaach-pheejulo-kota","title_te":"యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత","section":"తాజా","status_line":"యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T11:56:42.579Z"},"facts":[],"events":[{"id":"event-86497","date":"2026-08-24T11:31:56.000Z","title_te":"యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: భారత బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో లపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. ఇద్దరు ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంతేకాకుండా ఇద్దరి ఖాతాల్లోనూ ఒక్కో డీమెరిట్‌ పాయింట్‌ జత చేసింది. ఇద్దరూ ఐసీసీ ప్లేయర్స్‌ అండ్‌ ప్లేయర్‌ సపోర్ట్‌ పర్సనల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.12ను ఉల్లంఘించినట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా, కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు […] The post యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/yashasvi-jaiswals-match-fee-cut/"}]}]}