{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yashasvi-jaiswal-ata-du-em-annaado-meeku-teliya-du-ha-ddu-meerin","title_te":"Yashasvi Jaiswal | అత‌డు ఏం అన్నాడో మీకు తెలియ‌దు.. హ‌ద్దు మీరిన వాళ్ల‌ను మేము వ‌దిలిపెట్టం..!","section":"తాజా","status_line":"Yashasvi Jaiswal | అత‌డు ఏం అన్నాడో మీకు తెలియ‌దు.. హ‌ద్దు మీరిన వాళ్ల‌ను మేము వ‌దిలిపెట్టం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86117","date":"2026-08-24T08:22:53.000Z","title_te":"Yashasvi Jaiswal | అత‌డు ఏం అన్నాడో మీకు తెలియ‌దు.. హ‌ద్దు మీరిన వాళ్ల‌ను మేము వ‌దిలిపెట్టం..!","body_te":"Yashasvi Jaiswal : కొలంబో టెస్టులో వివాదం అనంత‌రం త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై భార‌త ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) స్పందించాడు. తాను హ‌ద్దు మీరిన‌ట్టు సోష‌ల్ మీడియాలో వ్యాపిస్తున్న క‌థ‌నాల‌పై య‌శస్వీ గ‌ట్టిగానే బ‌దులిచ్చాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/yashasvi-responds-to-critics-on-field-dispute-with-fernando-2492793"}]}]}