{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yashasvi-jaiswal-helmet-to-tala-pagalagottaboyaadaa-jaisvaal-pra","title_te":"Yashasvi Jaiswal: హెల్మెట్‌తో తల పగలగొట్టబోయాడా? జైస్వాల్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్...","section":"క్రీడలు","status_line":"Yashasvi Jaiswal: హెల్మెట్‌తో తల పగలగొట్టబోయాడా? జైస్వాల్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్ రెఫరీ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-24T06:48:14.230Z"},"facts":[],"events":[{"id":"event-85846","date":"2026-08-24T05:30:51.000Z","title_te":"Yashasvi Jaiswal: హెల్మెట్‌తో తల పగలగొట్టబోయాడా? జైస్వాల్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్ రెఫరీ","body_te":"Yashasvi Jaiswal: శ్రీలంకతో రెండో టెస్టులో అసితా ఫెర్నాండోతో యశస్వి జైస్వాల్ గొడవ వివాదాస్పదంగా మారింది. ఔటైన తర్వాత ఫెర్నాండోతో వాగ్వాదానికి దిగిన జైస్వాల్ హెల్మెట్‌తో అతడి దగ్గరకు వెళ్లారు. ఈ ఘటనపై మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పరిశీలన చేస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం జైస్వాల్‌పై మ్యాచ్ ఫీజు కోత లేదా డిమెరిట్ పాయింట్లు పడే అవకాశం ఉంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxOVFFSN19pRW0wcTZuaHJXXzRQTmNpNFpFeFpLYXNOaW1QNUNwMnJmYjNwUHdQbVpQMkVmaXM3azRoN082R2otMm9ibTFFMTJ2UEpwcFBfTk92RXVmbGJJb1RMdHVPaVFxWXR5em1RcGhpV0VheHl0NFRVOFBTaV9nQ3hDUm51UWVlbDZna3drX3Y1anJkUFVRcWx3N1VUeFZpYVh4clMtSktNWUVsM1ktNEJvSS1ibk8tMS10RzZTbXctQUJa0gHKAUFVX3lxTE9BS1phNnd2c3hFcmN2TzdzLUZQX200QTRxemlBVHBzNWtWRkJCZGxSSVZmbGlvbFdjZmFvdUhTR3lqRmduRWRHU19FZGo4VE9LVjBpYUZueG8wUnAyRWJxZ2x0YXc3VnRwQ0JRQWZlSEQycnRQX3E5NS1KSzNrWTA3U1NpWDhZYVh0eXFHX3BDSzU1MFVkc0N0SXgyTEhsQ2ZfTWFXdm1vWGMxbzFyM1UycUNYVlg4Z3Z1YTgwejJhVV9wVldpR25wRkE?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/yashasvi-jaiswal-asitha-fernando-fight-colombo-test-icc-penalty-warning-1895221.html"}]}]}