{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yashasvi-jaiswal-o-digga-jam-cheppaadu-bamtini-aademta-va-ra-koo","title_te":"Yashasvi Jaiswal | ఓ దిగ్గ‌జం చెప్పాడు.. బంతిని ఆడేంత‌వ‌ర‌కూ లేవొద్ద‌ని..!","section":"తాజా","status_line":"Yashasvi Jaiswal | ఓ దిగ్గ‌జం చెప్పాడు.. బంతిని ఆడేంత‌వ‌ర‌కూ లేవొద్ద‌ని..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T15:39:24.258Z"},"facts":[],"events":[{"id":"event-57271","date":"2026-08-06T14:59:38.000Z","title_te":"Yashasvi Jaiswal | ఓ దిగ్గ‌జం చెప్పాడు.. బంతిని ఆడేంత‌వ‌ర‌కూ లేవొద్ద‌ని..!","body_te":"Yashasvi Jaiswal : టెస్టు సిరీస్ మొద‌లు కానున్నందున భారీ స్కోర్‌పై క‌న్నేశాడు ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal). లంకతో గాలే స్టేడియంలో టెస్టుకు ముందు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) నుంచి నేర్చుకున్న ఫీల్డింగ్ పాఠంను పంచుకున్నాడీ ఈ ఓపెన‌ర్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/yashasvi-jaiswal-rembers-rohit-sharmas-fielding-advice-2475470"}]}]}