{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yathechchagaa-kaalva-kabjaa-chinuku-padite-kunuku-karuvu","title_te":"యథేచ్ఛగా కాల్వ కబ్జా.. చినుకు పడితే.. కునుకు కరువు","section":"తాజా","status_line":"యథేచ్ఛగా కాల్వ కబ్జా.. చినుకు పడితే.. కునుకు కరువు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49143","date":"2026-08-01T19:15:50.000Z","title_te":"యథేచ్ఛగా కాల్వ కబ్జా.. చినుకు పడితే.. కునుకు కరువు","body_te":"ఆదిబట్ల సర్కిల్‌ పరిధి తొర్రూర్‌ డివిజన్‌ ఇంజాపూర్‌ ఆపిల్‌ ఎవెన్యూ కాలనీ చినుకు పడితే వణికిపోతున్నది. కాలనీ మధ్య నుంచి వెళ్లిన మాసబ్‌ చెరువు అలుగు కాల్వ కుంచించుకుపోవడంతో ఓ మోస్తరు వర్షానికే వరదనీరు కాల్వ నుంచి బయటకు వచ్చి కాలనీ రోడ్లన్నీ జలమయమవుతుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/injapur-colony-faces-flood-risk-during-moderate-rains-2470433"}]}]}