{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yellampalli-project-ellampalli-praajektuku-varada-neeti-pravaaha","title_te":"Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం.. ఈఈ పీ రవీంద్రచారి","section":"తాజా","status_line":"Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం.. ఈఈ పీ రవీంద్రచారి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T09:28:44.409Z"},"facts":[],"events":[{"id":"event-45033","date":"2026-07-30T09:23:04.000Z","title_te":"Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం.. ఈఈ పీ రవీంద్రచారి","body_te":"కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీ రవీంద్ర చారి తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/likelihood-of-increased-floodwater-inflow-into-yellampalli-project-ee-p-ravindrachari-2467700"}]}]}