{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yellareddypet-drags-gamjaayi-nirmoolanaku-charyalu-ellaareddipet","title_te":"Yellareddypet | డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు చర్యలు.. ఎల్లారెడ్డిపేటలో నార్కోటిక్‌ పోలీసుల తనిఖీలు","section":"తాజా","status_line":"Yellareddypet | డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు చర్యలు.. ఎల్లారెడ్డిపేటలో నార్కోటిక్‌ పోలీసుల తనిఖీలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53371","date":"2026-08-04T09:23:13.000Z","title_te":"Yellareddypet | డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు చర్యలు.. ఎల్లారెడ్డిపేటలో నార్కోటిక్‌ పోలీసుల తనిఖీలు","body_te":"రాజన్న సిరిసల్ల జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్‌ పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు పలు కిరాణా దుకాణాలు, పాన్‌ డబ్బాల్లో నార్కోటిక్‌ జాగిలంతో మంగళవారం తనిఖీ చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/measures-to-eradicate-drugs-and-ganja-narcotics-police-conduct-checks-in-yellareddypet-2473063"},{"outlet":"ntnews.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxNQVE0X01TRmNWSjZsWXE3OEVQVnV3ODZNVjBGWVQxdktoUlk2QlF0QjBWTS1oTl94U0ZnMHY3Q1R0MDFFcXRIb0FIWEVKSDRTdTNteTFTYW5BdjQ2RFc3bDN4UU5yRVlEVEdqcTZYYXJkWVk4S3hoX3JyblNDOS15azJoQXFHT0dWWTBaTUFKY3YyOWtsODZ5YTBZSEVxUks5ckpvbmFCTjEtbWljY3gyVmRZeENQS0xOSTRDWmJrNmQ0QkdRVUlF?oc=5"}]}]}