{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yellareddypeta-vemkataapoor-lo-vaddee-vyaapaarula-aaraachakam-aa","title_te":"Yellareddypeta | వెంకటాపూర్‌లో వడ్డీ వ్యాపారుల ఆరాచకం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం","section":"తాజా","status_line":"Yellareddypeta | వెంకటాపూర్‌లో వడ్డీ వ్యాపారుల ఆరాచకం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T09:30:50.512Z"},"facts":[],"events":[{"id":"event-29850","date":"2026-07-21T08:56:23.000Z","title_te":"Yellareddypeta | వెంకటాపూర్‌లో వడ్డీ వ్యాపారుల ఆరాచకం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం","body_te":"హోటల్‌ వద్ద, కల్లుతాగే మండువా, కూడళ్లలో డబ్బుల అవసరమున్న వారిని మధ్యవర్తితో గుర్తించి డబ్బులిచ్చి మూడు నెలల్లో దాదాపు రెట్టింపు వసూలుకు బాధితులను టార్చర్‌ చేస్తున్న ఘటన వెంకటాపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/atrocities-by-moneylenders-in-venkatapur-incident-comes-to-light-belatedly-2458025"}]}]}