{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yogalakshmi-eks-presha-ns-kveen-ee-chennai-byootee-chilipi-alla","title_te":"Yogalakshmi : ఎక్స్‌ప్రెష‌న్స్ క్వీన్ ఈ చెన్నై బ్యూటీ.. చిలిపి, అల్ల‌రిత‌నం క‌ల‌గ‌లిపి.. యోగలక్ష్మి ఫోటోలు వైర‌ల్‌..","section":"తాజా","status_line":"Yogalakshmi : ఎక్స్‌ప్రెష‌న్స్ క్వీన్ ఈ చెన్నై బ్యూటీ.. చిలిపి, అల్ల‌రిత‌నం క‌ల‌గ‌లిపి.. యోగలక్ష్మి ఫోటోలు వైర‌ల్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T06:34:44.868Z"},"facts":[],"events":[{"id":"event-58161","date":"2026-08-07T05:30:59.000Z","title_te":"Yogalakshmi : ఎక్స్‌ప్రెష‌న్స్ క్వీన్ ఈ చెన్నై బ్యూటీ.. చిలిపి, అల్ల‌రిత‌నం క‌ల‌గ‌లిపి.. యోగలక్ష్మి ఫోటోలు వైర‌ల్‌..","body_te":"చెన్నైకి చెందిన న‌టి యోగ‌లక్ష్మి (Yogalakshmi) క్యూట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. చిలిపి, అల్ల‌రిత‌నం క‌ల‌గ‌లిపి ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెష‌న్స్ క్వీన్ అని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-yogalakshmi-cute-expressions-photos-vm-1119175.html"}]}]}