{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yogi-adityanath-uttara-prades-lo-koodaa-uchita-bassu-sarvees-kaa","title_te":"Yogi Adityanath | ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఉచిత బస్సు సర్వీస్.. కానీ, వారికి మాత్రమే.. క్యాబినెట్ ఆమోదం","section":"తాజా","status_line":"Yogi Adityanath | ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఉచిత బస్సు సర్వీస్.. కానీ, వారికి మాత్రమే.. క్యాబినెట్ ఆమోదం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T14:38:45.243Z"},"facts":[],"events":[{"id":"event-88484","date":"2026-08-25T13:14:10.000Z","title_te":"Yogi Adityanath | ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఉచిత బస్సు సర్వీస్.. కానీ, వారికి మాత్రమే.. క్యాబినెట్ ఆమోదం","body_te":"Yogi Adityanath : తెలంగాణ, ఏపీ, కర్ణాటకలలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు స్కీం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోనూ అమలులోకి రానుంది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ క్యాబినెట్ ఈ పథకానికి మంగళవారం ఆమోదం తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/yogi-adityanath-govt-approves-free-lifetime-bus-travel-for-women-aged-60-and-above-in-uttar-pradesh-2493982"}]}]}