{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yogini-ekadashi-yogini-ekaadasinaadu-ee-okka-vratamto-janmajanma","title_te":"Yogini Ekadashi: యోగిని ఏకాదశినాడు ఈ ఒక్క వ్రతంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయా? పారణ సమయం ఇదే","section":"తాజా","status_line":"Yogini Ekadashi: యోగిని ఏకాదశినాడు ఈ ఒక్క వ్రతంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయా? పారణ సమయం ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T04:14:38.512Z"},"facts":[],"events":[{"id":"event-9800","date":"2026-07-10T03:56:51.000Z","title_te":"Yogini Ekadashi: యోగిని ఏకాదశినాడు ఈ ఒక్క వ్రతంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయా? పారణ సమయం ఇదే","body_te":"Yogini Ekadashi Puja Vidhi: జ్యేష్ఠ మాస కృష్ణ పక్షంలో వచ్చే యోగిని ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర తిథి. ఈ రోజున ఉపవాసం, విష్ణు పూజ, తులసి ఆరాధన, దానధర్మాలు చేయడం ద్వారా పాపక్షయం, ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షప్రాప్తి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. హేమాలి గంధర్వుని పురాణ గాథతో పాటు యోగిని ఏకాదశి పూజా విధానం, వ్రత నియమాలు, ఫలితాలను ఈ కథనంలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/yogini-ekadashi-2026-a-sacred-fast-to-receive-the-divine-blessings-of-lord-srimannarayana-1861891.html"}]}]}