{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yooeee-tyaamkarlapai-iraan-kshipani-daadulu-bhaarateeyudu-mruti","title_te":"యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్‌ క్షిపణి దాడులు..భారతీయుడు మృతి","section":"తాజా","status_line":"Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి","synopsis":null,"temperature":25,"updated_at":"2026-07-14T03:56:52.288Z"},"facts":[],"events":[{"id":"event-16936","date":"2026-07-14T02:58:33.000Z","title_te":"Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి","body_te":"హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"ABP Desam","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxQdXhDMFRmQ2VIRDlmaENUYmFTal9xU1BuM3pwNlhzYVlINGpVdUUzSGV5bEVMZjl1VmVVWXUyeGkyQVZpTjJCYVdVZ25jZHNXeGNyUXcxdWRUQktmTDBlSjlvcUpoa1FiV3pZbVBkbXN6bXlPQnJJRDdWVHpwSlY2TERqakY0MElBMWFWNHhQTWVOLS1sV0hFeEZVU1RaMmd1ZExvdmpGN1BaVmNSTGVsUnRBYTMxNEhWanlYVVJoNmlhSDhNdV9PSXBTOFNVUXR3ZDZFNGlCZ9IB3AFBVV95cUxPeUxRTFpteXJaUVRqbXZNMUNvTkNMa0FxZkJKMmQxbkl6cmNod18zTUM4bWFnM0ZLY0dKYmV2VGRXZkxRc0dhajAwMTRqYlFTSVZkU2UzXy1KbDQyVXE0QVNoU3lZTGJJamF1alN2Vll5VzBRLUVCcmJwUDgwaTRBSzBwSmZsbkRrYlJPODdmZlUyYzJYTlVRd3JQWWZTenlKa1MwVDlkX25SbUszcGNsaGZzc293X2tUYlRZRUpPeG9xQjBTY1JpZm5vbnJxbEJtdWozSEdoaVZUYVRG?oc=5"},{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/news/india/us-iran-conflict-indian-crew-member-killed-iran-missile-attack-uae-oil-tankers-strait-of-hormuz-253364"}]},{"id":"event-16890","date":"2026-07-14T02:08:39.000Z","title_te":"Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు","body_te":"Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు NTV Telugu Indian crew member: హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి Eenadu హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు! Sakshi హోర్ముజ్‌లో యూఏఈ నౌకలపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి.. Andhrajyothy Donald Trump: చమురు రవాణాపై ట్రంప్ కొత్త ప్లాన్.. హోర్ముజ్ గుండా వెళ్లే కార్గోపై 20% వసూలు! News18 Telugu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"NTV Telugu","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxNOHh2WVMxZjBWNW5KM3lKRjRyRmlQVnhCa3plSkNtLVIyX3A0WlRIa0dXSVNnblRlVlhhUWFkWklONzc2d2tOclVtWHlyX05QMEpaWXhnQU5JdFJ0NFNCa2pHSDhqVGhXMTEwSTR1RUlzY3RqeFY3OXNEbjQtS3dCMU5uTzRwN2tJS09LNkMyME12aXlMVXZwTFlFcWZOMHFwYzBvNEJFcGtLek5LOVZyQ3FTS2FmRTd40gG-AUFVX3lxTE1BQUpwcXBWYnpPM0ZKcXZDZGNKcm5FM05pN3Y1M0NGUG1XX3k4dzR6a3NnZEl3WEdsUmpvdGpRNVVpbGlIRlVycVFkSFM0ZWMwcV8zOEhtM3Q0S2FtRUZBVXBocV9PbzhYYzBXZkM0NjZ4c2ZQOThPN3RrV1hhd0U1Y2VVelVYMmZpZ21xRnM0V2duU0xycjdvM0xOY2xDUHRmUHFXaFlPcnJQRlNSM0NLcVdISlU2OEV3WUV1UXc?oc=5"}]},{"id":"event-16862","date":"2026-07-14T02:02:30.000Z","title_te":"యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్‌ క్షిపణి దాడులు..భారతీయుడు మృతి","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్‌లు మళ్లీ దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్‌ నౌకాశ్రయాలే లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా, హర్మూజ్‌ జలసంధిలో రెండు యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్‌వాసులు గాయపడ్డారు. ఈనేపథ్యంలో హర్మూజ్‌లో నౌకల రాకపోకలను నిర్బంధిస్తున్నట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ అధికారులు వెల్లడించారు. The post యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్‌ క్షిపణి దాడులు..భారతీయుడు మృతి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/iranian-missile-attacks-on-uae-tankers-indian-killed/"}]}]}