{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yoojarla-kosam-vaatsaap-sarikotta-sephtee-pheechar-saibar-neraal","title_te":"యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త సేఫ్టీ ఫీచర్..! సైబర్​ నేరాలకు చెక్ పడినట్టేనా","section":"తాజా","status_line":"యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త సేఫ్టీ ఫీచర్..! సైబర్​ నేరాలకు చెక్ పడినట్టేనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T03:37:08.553Z"},"facts":[],"events":[{"id":"event-79331","date":"2026-08-20T02:30:26.000Z","title_te":"యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త సేఫ్టీ ఫీచర్..! సైబర్​ నేరాలకు చెక్ పడినట్టేనా","body_te":"WhatsApp's New AI Scam Alert.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. అయితే సైబర్ నేరగాళ్లకు కూడా ఇది పెద్ద అడ్డాగా మారింది. రకరకాల మోసపూరిత మెసేజ్‌లతో అమాయకులను ముంచేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మెటా సంస్థ సరికొత్త ఏఐ ఫీచర్‌ను తీసుకువస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/whatsapps-new-ai-scam-alert-feature-1892144.html"}]}]}