{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yoonik-paayimt-to-o-sukumaari","title_te":"యూనిక్‌ పాయింట్‌తో ‘ఓ..! సుకుమారి’","section":"తాజా","status_line":"యూనిక్‌ పాయింట్‌తో ‘ఓ..! సుకుమారి’","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-13T02:44:52.126Z"},"facts":[],"events":[{"id":"event-14986","date":"2026-07-13T01:21:59.000Z","title_te":"యూనిక్‌ పాయింట్‌తో ‘ఓ..! సుకుమారి’","body_te":"భావోద్వేగాలు, హాస్యం సమపాళ్లలో మేళవించిన వినోదభరిత కుటుంబకథాచిత్రం ‘ఓ..! సుకుమారి” అని నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మూలి అన్నారు. తిరువీర్‌, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా, భరత్‌ దర్శన్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న దక్షిణాది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానున్నది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/oh-sukumari-movie-release-date-on-17-july-2026-2449669"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/o-sukumari-producer-interview-touch-the-heroine-and-get-a-shock-unique-concept-movie-out-on-july-17"}]}]}