{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yooniyan-byaamk-lo-agni-pramaadam-kaali-boodidaina-phaillu","title_te":"యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు","section":"తాజా","status_line":"యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T09:30:37.343Z"},"facts":[],"events":[{"id":"event-55072","date":"2026-08-05T09:29:46.000Z","title_te":"యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు","body_te":"యూనియన్ బ్యాంక్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం కలకలం రేపింది. షార్ట్ సర్క్యూట్ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీలు, సీలింగ్, కంప్యూటర్లు, కొన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయి. అయితే స్ట్రాంగ్ రూమ్, నగదు సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/fire-breaks-out-at-union-bank-in-madhira-khammam-short-circuit-suspected-strong-room-safe-1881266.html"}]}]}