{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yoopeeai-laavaadeveelapai-rbi-gavarnar-samjay-malhotraa-keelaka","title_te":"యూపీఐ లావాదేవీలపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు","section":"తాజా","status_line":"యూపీఐ లావాదేవీలపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55305","date":"2026-08-05T11:24:11.000Z","title_te":"యూపీఐ లావాదేవీలపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: యూపీఐ (UPI) లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూపీఐ సేవలను ప్రభుత్వం సబ్సిడీల ద్వారా ప్రోత్సహిస్తోందని, అందువల్ల వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు లేకుండా సేవలు అందుతున్నాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు. అయితే, డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులు, సాంకేతిక నిర్వహణ, భద్రత వంటి అంశాలకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని అన్నారు. కాగా, ఇప్పటికే పేమెంట్ […] The post యూపీఐ లావాదేవీలపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/rbi-governor-sanjay-malhotra-makes-key-remarks-on-upi-transactions/"}]}]}