{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yoorap-nu-vanikistunna-kaarchichchulu-phraans-speyin-lo-bhaaree","title_te":"యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు.. ఫ్రాన్స్, స్పెయిన్‌లో భారీ విధ్వంసం..!","section":"తాజా","status_line":"యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు.. ఫ్రాన్స్, స్పెయిన్‌లో భారీ విధ్వంసం..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T05:14:29.947Z"},"facts":[],"events":[{"id":"event-44643","date":"2026-07-30T04:54:13.000Z","title_te":"యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు.. ఫ్రాన్స్, స్పెయిన్‌లో భారీ విధ్వంసం..!","body_te":"యూరప్ ప్రస్తుతం ఎన్నడూ లేని స్థాయిలో కార్చిచ్చుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు తీవ్ర అగ్నిప్రమాదాలతో అల్లాడుతున్నాయి. ఇప్పటికే లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం దగ్ధం కాగా, సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. మండుతున్న ఎండలు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక కరువు పరిస్థితులు ఈ మంటల తీవ్రతను మరింత పెంచుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/climate-forces-europe-heatwave-sparks-wildfire-fears-to-thousands-of-people-animals-in-spain-and-france-1876562.html"}]}]}