{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yoorin-sarigaa-raani-vaallu-prakruti-prasaadam-rojoo-remdu-ginne","title_te":"యూరిన్ సరిగా రాని వాళ్ళు.. ప్రకృతి ప్రసాదం రోజూ రెండు గిన్నెలు తీసుకుంటే చాలు..","section":"తాజా","status_line":"యూరిన్ సరిగా రాని వాళ్ళు.. ప్రకృతి ప్రసాదం రోజూ రెండు గిన్నెలు తీసుకుంటే చాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T12:35:58.191Z"},"facts":[],"events":[{"id":"event-37135","date":"2026-07-25T12:00:02.000Z","title_te":"యూరిన్ సరిగా రాని వాళ్ళు.. ప్రకృతి ప్రసాదం రోజూ రెండు గిన్నెలు తీసుకుంటే చాలు..","body_te":"యూరిన్ సరిగా రాక ఇబ్బంది పడేవాళ్ళకి ఈ పాతకాలపు చిట్కా బెటర్ వీటిని ఉదయం చేసుకుని రెండు పూట్లా రెండు గిన్నెలు తీసుకుంటే మీకు మందులు కూడా అవసరం లేకుండానే దీని నుంచి మీరు బయటపడొచ్చు. పల్లెటూర్లలో ఇప్పటికి మన పెద్దలు ఈ ఆహారంను తీసుకుంటారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఇదే నెంబర్ 1","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/barley-water-for-urinary-health-how-this-traditional-drink-may-support-hydration-and-wellness-1873428.html"}]}]}