{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yooriyaa-chaarjeela-bhaaram","title_te":"యూరియా చార్జీల భారం","section":"తాజా","status_line":"యూరియా చార్జీల భారం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T19:53:58.357Z"},"facts":[],"events":[{"id":"event-39036","date":"2026-07-26T19:53:06.000Z","title_te":"యూరియా చార్జీల భారం","body_te":"వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. పెరిగిన పంట పెట్టుబడులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ, పండించిన పంటలకు గ్యారెంటీ లేనప్పటికీ.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నందున అన్నదాతలందరూ అలాగే నెట్టుకొస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/burden-of-urea-transportation-charges-2463781"}]}]}