{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yooriyaa-kosam-kaallu-pattukunna-raitu-kaamgres-techchina-maarpu","title_te":"యూరియా కోసం కాళ్లు పట్టుకున్న రైతు.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా అని ప్రశ్నించిన హరీష్ రావు","section":"తాజా","status_line":"యూరియా కోసం కాళ్లు పట్టుకున్న రైతు.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా అని ప్రశ్నించిన హరీష్ రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67340","date":"2026-08-12T14:50:51.000Z","title_te":"యూరియా కోసం కాళ్లు పట్టుకున్న రైతు.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా అని ప్రశ్నించిన హరీష్ రావు","body_te":"Harish Rao: రైతులకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బస్తాల యూరియా కూడా ఇవ్వలేకపోతుందా అని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. యూరియా కోసం ఒక రైతు కాళ్లు పట్టుకోవడంపై హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/a-farmer-holding-legs-for-urea-harish-rao-questioned-whether-this-is-the-change-brought-by-congress-2481579"}]}]}