{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yoosuphuddeen-pataka-guri","title_te":"యూసుఫుద్దీన్‌ ‌పతక గురి","section":"తాజా","status_line":"యూసుఫుద్దీన్‌ ‌పతక గురి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T19:37:19.938Z"},"facts":[],"events":[{"id":"event-87051","date":"2026-08-24T18:26:21.000Z","title_te":"యూసుఫుద్దీన్‌ ‌పతక గురి","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్రస్థాయి బిగ్‌‌బోర్‌ ‌షూటింగ్‌ ‌చాంపియన్‌‌షిప్స్‌‌లో జూనియర్‌ ‌రైఫిల్‌ ‌షూటర్‌ ‌రేయాన్‌ ‌ఫైజల్‌ ‌యూసుఫద్దీన్‌ పతక ప్రదర్శన చేశాడు. సోమవారం అక్టోపస్‌ ‌షూటింగ్‌ ‌రేంజ్‌‌లో జరిగిన జూనియర్‌ ‌మెన్‌ 300 మీటర్ల రైఫిల్‌ ‌ప్రోన్‌ ‌విభాగంలో యూసుఫుద్దీన్‌ 287/300 స్కోరుతో మెరిశాడు.అగ్రస్థానంలో నిలిచిన పసిడి పతకం సాధించిన యూసుఫీద్దీన్‌.. డెక్కన్‌ ‌ఎలైట్‌ ఓపెన్‌ ‌బిగ్‌‌బోర్‌ ‌గ్రాండ్‌ ‌ప్రీలోనూ బంగారు పతకం అందుకున్నాడు. గోల్డ్‌ ‌మెడల్‌ ‌సాధించిన యూసుఫుద్దీన్‌‌ను తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమిత్‌ ‌సంఘ్వీ అభినందించారు. The post యూసుఫుద్దీన్‌ ‌పతక గురి appeared fir","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/yusufuddin-medal-guri/"}]}]}