{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yoot-diklareshan-haameelapai-sveta-patram-vidudala-cheyaali","title_te":"యూత్ డిక్లరేషన్ హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి","section":"తాజా","status_line":"యూత్ డిక్లరేషన్ హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T11:36:49.188Z"},"facts":[],"events":[{"id":"event-24924","date":"2026-07-18T11:27:10.000Z","title_te":"యూత్ డిక్లరేషన్ హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి","body_te":"బీఆర్ఎస్ పార్టీ డివిజన్ యువ నాయకుడు బానోతు రాజ్ కుమార్నవతెలంగాణ – మల్హర్ రావుప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హామీలపై స్వేతపత్రం విడుదల చేయాలని మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ యువ నాయకుడు బానోతు రాజ్ కుమార్(ఢిల్లీరాజు) శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ యువతకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అమలు చేయడం లేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో యువత తగిన బుద్ది చెప్తారన్నారు. […] The post యూత్ డిక్లరేషన్ హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/a-white-paper-must-be-released-on-the-promises-made-in-the-youth-declaration/"}]}]}