{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yoot-kamishan-kosam-praivet-membar-billu","title_te":"యూత్‌ కమిషన్‌ కోసం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు","section":"తాజా","status_line":"యూత్‌ కమిషన్‌ కోసం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47569","date":"2026-07-31T21:00:23.000Z","title_te":"యూత్‌ కమిషన్‌ కోసం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు","body_te":"జెన్‌ జీ నిరసనలు, విద్యార్థులు, విపక్షాలతో అధికార పక్షానికి మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ ఎన్డీయే మిత్రపక్షం ఎల్‌జేపీ యువత కోసం శాశ్వతంగా జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేయాలని లోక్‌సభలో శుక్రవారం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ljp-introduces-bill-for-national-youth-commission-2469261"}]}]}