{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yoot-kosam-sarikotta-helmet-to-maarket-loki-stads-dhara-kalars-s","title_te":"యూత్‌ కోసం సరికొత్త హెల్మెట్‌తో మార్కెట్‌లోకి స్టడ్స్..! ధర, కలర్స్‌, స్పెషాలిటీస్‌ ఇవే","section":"తాజా","status_line":"యూత్‌ కోసం సరికొత్త హెల్మెట్‌తో మార్కెట్‌లోకి స్టడ్స్..! ధర, కలర్స్‌, స్పెషాలిటీస్‌ ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T02:20:00.466Z"},"facts":[],"events":[{"id":"event-57779","date":"2026-08-07T01:40:22.000Z","title_te":"యూత్‌ కోసం సరికొత్త హెల్మెట్‌తో మార్కెట్‌లోకి స్టడ్స్..! ధర, కలర్స్‌, స్పెషాలిటీస్‌ ఇవే","body_te":"ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ స్టడ్స్ భారత మార్కెట్లో యువ రైడర్లు మరియు టీనేజర్లను దృష్టిలో ఉంచుకుని ఒక సరికొత్త రైడర్ యూత్ ఫుల్ ఫేస్ హెల్మెట్‌ను విడుదల చేసింది. తల చిన్నగా ఉండే పెద్దలకు కూడా చక్కగా సరిపోయేలా రూపుదిద్దుకున్న ఈ రక్షణ పరికరానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/studds-launches-rider-youth-full-face-helmet-in-india-with-compact-sizing-and-affordable-price-1881856.html"}]}]}