{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yoot-phul-vaib-to-pradeep-ramganaathan-sinimaa","title_te":"యూత్‌ఫుల్‌ వైబ్‌తో ప్రదీప్‌రంగనాథన్‌ సినిమా","section":"తాజా","status_line":"యూత్‌ఫుల్‌ వైబ్‌తో ప్రదీప్‌రంగనాథన్‌ సినిమా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:34:55.451Z"},"facts":[],"events":[{"id":"event-3957","date":"2026-07-06T21:22:43.000Z","title_te":"యూత్‌ఫుల్‌ వైబ్‌తో ప్రదీప్‌రంగనాథన్‌ సినిమా","body_te":"యువతరం కథానాయకుడు, దర్శకుడు, రచయిత ప్రదీప్‌ రంగనాథన్‌ నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ‘పీఆర్‌ షో’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘డ్రాగన్‌' దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు, మమితా బైజు ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/pradeep-ranganathan-turns-producer-backs-film-with-mamitha-baiju-2443267"}]}]}