{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"youtube-channel-seejepee-nira-sa-na-irphaan-yootyoob-chaana-l-pu","title_te":"YouTube Channel: సీజేపీ నిర‌స‌న‌.. ఇర్ఫాన్ యూట్యూబ్ ఛాన‌ల్ పున‌రుద్ద‌ర‌ణ‌","section":"తాజా","status_line":"YouTube Channel: సీజేపీ నిర‌స‌న‌.. ఇర్ఫాన్ యూట్యూబ్ ఛాన‌ల్ పున‌రుద్ద‌ర‌ణ‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T06:28:08.708Z"},"facts":[],"events":[{"id":"event-53076","date":"2026-08-04T05:56:20.000Z","title_te":"YouTube Channel: సీజేపీ నిర‌స‌న‌.. ఇర్ఫాన్ యూట్యూబ్ ఛాన‌ల్ పున‌రుద్ద‌ర‌ణ‌","body_te":"YouTube Channel: సీజేపీ ఆందోళ‌న స‌మ‌యంలో ఢిల్లీలోని ఓ మురికివాడ‌కు చెందిన ఇర్ఫాన్ అనే వ్య‌క్తి త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌తో ఫేమ‌స్ అయ్యాడు. అయితే స‌ర్వీస్ రూల్స్ ఉల్లంఘ‌న కింద అత‌ని ఛాన‌ల్‌ను ట‌ర్మినేట్ చేశారు. కానీ విమ‌ర్శ‌లు రావ‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ ఆ ఛాన‌ల్ ప్రారంభ‌మైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/delhi-slum-dweller-mohammad-irfans-youtube-channel-restored-after-termination-sparks-online-debate-2472909"}]}]}