{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"youtube-yootyoob-lo-peeaipee-pheecha-r-pheyil-aamdraayid-aioes-y","title_te":"YouTube | యూట్యూబ్‌లో పీఐపీ ఫీచ‌ర్ ఫెయిల్‌.. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్ల ఫిర్యాదులు..","section":"తాజా","status_line":"YouTube | యూట్యూబ్‌లో పీఐపీ ఫీచ‌ర్ ఫెయిల్‌.. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్ల ఫిర్యాదులు..","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T15:37:29.784Z"},"facts":[],"events":[{"id":"event-28684","date":"2026-07-20T15:19:32.000Z","title_te":"YouTube | యూట్యూబ్‌లో పీఐపీ ఫీచ‌ర్ ఫెయిల్‌.. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్ల ఫిర్యాదులు..","body_te":"యూట్యూబ్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్ వినియోగదారులకు ఇతర యాప్‌ల‌ను ఉపయోగిస్తూనే చిన్న ఫ్లోటింగ్ విండోలో వీడియోలను చూసే అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు ఈ ఫీచర్‌కు సంబంధించి ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైస్‌ల‌లో సమస్య ఉన్నట్లు గూగుల్ అధికారికంగా అంగీకరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/science-technology/youtube-accepted-that-pip-feature-is-not-working-on-some-android-and-ios-devices-says-will-fix-it-soon-2457226"}]}]}