{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yuddhamlo-ai-tamtram-chainaa-bheekara-vaar-pher-plaan-bhaarat-ka","title_te":"యుద్ధంలో AI తంత్రం.. చైనా భీకర వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!","section":"తాజా","status_line":"యుద్ధంలో AI తంత్రం.. చైనా భీకర వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T07:00:29.222Z"},"facts":[],"events":[{"id":"event-51321","date":"2026-08-03T06:19:44.000Z","title_te":"యుద్ధంలో AI తంత్రం.. చైనా భీకర వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!","body_te":"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుద్ధ సాంకేతికతలో చైనా కొత్త 'AI-ఎనేబుల్డ్ ఇంటెలిజెంట్ స్ట్రైక్-ప్లానింగ్ సిస్టమ్'ను ప్రదర్శించింది. ఒకేసారి వందకు పైగా సైనిక యూనిట్లను సమన్వయం చేస్తూ వేగంగా దాడుల ప్రణాళిక రూపొందించే ఈ వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో భారత్ కూడా 'ఆకాశ్‌తీర్' విజయంతో పాటు 129 రక్షణ AI ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తూ, నెట్‌వర్క్-సెంట్రిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/china-unveils-ai-powered-smart-strike-system-india-counters-with-129-defence-ai-projects-1879683.html"}]}]}