{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yujidi-panulanu-takshaname-nilipiveyaali-kodaada-maajee-emmelye","title_te":"యుజిడి పనులను తక్షణమే నిలిపివేయాలి : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌","section":"తాజా","status_line":"యుజిడి పనులను తక్షణమే నిలిపివేయాలి : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65328","date":"2026-08-11T12:34:38.000Z","title_te":"యుజిడి పనులను తక్షణమే నిలిపివేయాలి : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌","body_te":"ఎగవేతదారుల జాబితాలో ఉన్న డిఫాల్ట్ కాంట్రాక్టర్‌తో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కోదాడ పట్టణంలో చేప‌ట్టిన అండర్ డ్రైనేజీ పనులతో ప్రజలు ఇబ్బందులకు, మనోవేదనకు గురవుతున్నారని, తక్షణమే సదరు పనులను నిలిపి వేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/ugd-works-must-be-stopped-immediately-2480356"}]}]}