{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yunesko-pramaanaalaku-dooramgaa-bhaarata-vidyaaramgam","title_te":"యునెస్కో ప్రమాణాలకు దూరంగా భారత విద్యారంగం","section":"తాజా","status_line":"యునెస్కో ప్రమాణాలకు దూరంగా భారత విద్యారంగం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62493","date":"2026-08-09T20:20:36.000Z","title_te":"యునెస్కో ప్రమాణాలకు దూరంగా భారత విద్యారంగం","body_te":"యునెస్కో ప్రమాణాల కంటే విద్యా రంగంపై భారత్‌ వ్యయం తక్కువగా ఉన్నదని తాజా నివేదిక వెల్లడించింది. విద్యా రంగంపై కనీసం నాలుగు శాతం జీడీపీ లేదా మొత్తం ప్రభుత్వ వ్యయంలో 15 శాతం కేటాయించాలనేది యునెస్కో ప్రమాణం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/indias-education-spending-share-drops-below-unescos-15-standard-2478541"}]}]}