{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yuva-emmelyelakumamtrivargamlo-chotivvamdi","title_te":"యువ ఎమ్మెల్యేలకుమంత్రివర్గంలో చోటివ్వండి","section":"తాజా","status_line":"యువ ఎమ్మెల్యేలకుమంత్రివర్గంలో చోటివ్వండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T01:01:13.264Z"},"facts":[],"events":[{"id":"event-42534","date":"2026-07-29T00:56:32.000Z","title_te":"యువ ఎమ్మెల్యేలకుమంత్రివర్గంలో చోటివ్వండి","body_te":"మంత్రివర్గ విస్తరణ పై ఊహాగానాలు సాగుతున్న వేళ జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలాం టి యువ ఎమ్మెల్యేలకు మంత్రివర్గం లో స్థానం కల్పించాలని ఆయన ఆకాంక్షించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/mla-anirudh-reddy-wants-to-give-young-mlas-a-place-in-the-cabinet-2466266"}]}]}