{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yuvasaktiki-maredee-saatiraadu","title_te":"యువశక్తికి మరేదీ సాటిరాదు !","section":"తాజా","status_line":"యువశక్తికి మరేదీ సాటిరాదు !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T18:56:23.044Z"},"facts":[],"events":[{"id":"event-60897","date":"2026-08-08T18:51:12.000Z","title_te":"యువశక్తికి మరేదీ సాటిరాదు !","body_te":"సమస్యల నెలవుగా అలహాబాద్‌ వర్సిటీదేశంలో ఉద్యోగావకాశాల కొరతపడిపోతున్న విద్యార్హతల ప్రమాణాలుప్రయాగ్‌‌రాజ్‌‌ ‘ఛాత్రౌం కీ గూంజ్‌’ సభలో రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ : భారత్‌‌కు అత్యంత గొప్పశక్తి ఈ దేశంలోని యువతే అని ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. వారి శక్తి సామర్ధ్యాలు ప్రపంచంలోని మరే దేశ యువతకు సాటిరావని అన్నారు. అటువంటి యువతకు ఉద్యోగావకాశాల కొరత నేపథ్యంలో నేడు విద్యార్హతల విలువపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రయాగ్‌‌రాజ్‌‌లో ‘ఛాత్రౌం కీ గూంజ్‌’ (విద్యార్థుల గళం) కార్యక్రమంలో […] The post యువశక్తికి మరేదీ సాటిరాదు ! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/nothing-compares-to-the-power-of-youth/"}]}]}