{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yuvata-aalochanale-maarpunaku-baata","title_te":"యువత ఆలోచనలే మార్పునకు బాట","section":"తాజా","status_line":"యువత ఆలోచనలే మార్పునకు బాట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49230","date":"2026-08-01T20:28:19.000Z","title_te":"యువత ఆలోచనలే మార్పునకు బాట","body_te":"రానున్న రోజుల్లో యువత ఆలోచనలే మార్పునకు బాట కాబోతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ‘రాజ్యాంగం - ప్రజాస్వామ్యం - పత్రికా స్వేచ్ఛ’ అనే అంశంపై ఓ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సెమినార్‌ నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-working-president-ktr-said-that-ideas-of-youth-are-going-to-pave-the-way-for-changes-2470618"}]}]}