{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"yuvata-pidikili-bigiste-peethaalu-kadulutaayi-keteeaar","title_te":"యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి: కేటీఆర్‌","section":"తాజా","status_line":"యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి: కేటీఆర్‌","synopsis":null,"temperature":20,"updated_at":"2026-07-18T09:34:56.550Z"},"facts":[],"events":[{"id":"event-24508","date":"2026-07-18T07:26:37.000Z","title_te":"యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి: కేటీఆర్‌","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ యువత సమస్యలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ సరూర్‌నగర్‌ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సును నిర్వహించింది. ఈ సభకు మాజీ మంత్రి కేటీఆర్ భారీ కాన్వాయ్‌తో బయలుదేరగా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..యువత పిడికిలి బిగిస్తే పీఠాలే కదిలిపోతాయన్నారు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటినుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు. The post యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి: కేటీఆర్‌ appeared first on Navatelangana.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/if-the-youth-clench-their-fists-the-pedestals-will-move-ktr/"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMikAFBVV95cUxNX2xPN0o0c1NlZkxWS2Vzb0VTRFVCQlpjQldPajNGcWZXRmdybk01NWRUZl9ydFJqNkE0YmVxUlpNVlpSbEF2dnp2V3NwZ29QVC0xTnNLWTFST3NsU1g5WU9WN0pGOFdOV0dCbUZ2WDcwMUtyY2RsWkZqU1ZBaFAtNlVobEVWM2M4c0RzTEpYWDE?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ktr-praises-youth-in-brs-yuva-sangrama-sadassu-2455040"},{"outlet":"prime9news.com","url":"https://news.google.com/rss/articles/CBMiggFBVV95cUxNY2dUblFiNUk1Qlp4R3AwUV9IQW1vTkdhb21XbnF1RkNobGJnM1dyN2hKYUFnakgza2NyU2FGMThjcUlXZUlFM182Vl9hYmV5a0pHV0dTel8yTmJ1NTRrZ1FqYkJFanlkOVc5cFpUemRoZ2h5VktVSnJfczBpMVgxd19n?oc=5"},{"outlet":"ETV Bharat","url":"https://news.google.com/rss/articles/CBMi3gFBVV95cUxOWTVwZTJhcWpLYlBUVlBxYUpFaVlzc3NNekR3TDRZc1RraC1YM3lMVnl2YmNKeHlaNmx0ME4wT2NaN3pET1ZnZ052MC0xM1hCMkRHLVJvUGVFTk5udkgtcGJuNzRXa3R2S2dyem1Vc3NmVUJuSzJLRHc2ODMyc2E3UGlib1V6Y0RRZldRRVJ0RE43X2wtLTF6M04teVkzaVdLSkNzWkNjeE5penRPYW5JWkJCVHBSRlVRc1hadWU4RlhMZF83UWF3VUpBVlFyMEtrdmJmWENJUnV0X194QVHSAd4BQVVfeXFMTlk1cGUyYXFqS2JQVFZQcWFKRWlZc3NzTXpEd0w0WXNUa2gtWDN5TFZ5dmJjSnh5WjZsdDBOME9jWjd6RE9WZ2dOdjAtMTNYQjJERy1Sb1BlRU5ObnZILXBibjc0V2t0dktncnptVXNzZlVCbksyS0R3NjgzMnNhN1BpYm9VemNEUWZXUUVSdERON19sLS0xejNOLXlZM2lXS0pDc1pDY3hOaXp0T2FuSVpCQlRwUkZVUXNYWnVlOEZYTGRfN1Fhd1VKQVZRcjBLa3ZiZlhDSVJ1dF9feEFR?oc=5"}]}]}